టీడీపీ కార్యకర్తలు రామోజీ అనుచరులా.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ కార్యకర్తలు రామోజీ అనుచరులా..

టీడీపీ కార్యకర్తలు రామోజీ అనుచరులా..

Written By news on Thursday, February 14, 2013 | 2/14/2013

రేవంత్‌రెడ్డిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సీపీ నేత మారెప్ప గురువారం మండిపడ్డారు. జర్నలిస్టులకు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సాక్షి సిబ్బంది జగన్ ఫాలోవర్స్ అయితే ... టీడీపీ కార్యకర్తలు రామోజీ అనుచరులా.. అని మారెప్ప ఈ సందర్భంగా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి కాలేరని మారెప్ప అన్నారు. 
Share this article :

0 comments: