కవిత వ్యాఖ్యలు హాస్యాస్పదం: గోనె - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కవిత వ్యాఖ్యలు హాస్యాస్పదం: గోనె

కవిత వ్యాఖ్యలు హాస్యాస్పదం: గోనె

Written By news on Wednesday, February 6, 2013 | 2/06/2013

షర్మిల కాలి గాయంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు అన్నారు. దొంగ దీక్ష చేసిన కేసీఆర్ బండారం బయటపెడతానని ఆయన బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. నిమ్స్ లో కేసీఆర్ వైద్య పరీక్షల వివరాలను కవితకు పంపుతామని గోనె తెలిపారు.
Share this article :

0 comments: