జగన్ ను కలిసిన సినీ నటుడు శ్రీహరి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ను కలిసిన సినీ నటుడు శ్రీహరి

జగన్ ను కలిసిన సినీ నటుడు శ్రీహరి

Written By news on Friday, February 8, 2013 | 2/08/2013


ప్రముఖ సినీ నటుడు, రియల్‌స్టార్ గా పేరుగాంచిన హీరో శ్రీహరి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ ను కలిశారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని శ్రీహరి కలిసి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరే విషయమై చర్చించుకున్నారు.దీనిపై పార్టీపరంగా కూడా ఒక ప్రకటన రావచ్చని అంటున్నారు.సినిమా రంగానికి చెందిన రోజా, గిరిబాబు వంటి నటులు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో గతంలోనే చేరారు. తాజాగా తెలంగాణ ప్రాంతానికి చెందిన శ్రీహరి ఈ పార్టీలో చేరుతుండడం విశేషం. 
Share this article :

0 comments: