ఎన్నికలు జరిగే జిల్లాల్లో షర్మిల, చంద్రబాబు ఉండేందుకు అనుమతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎన్నికలు జరిగే జిల్లాల్లో షర్మిల, చంద్రబాబు ఉండేందుకు అనుమతి

ఎన్నికలు జరిగే జిల్లాల్లో షర్మిల, చంద్రబాబు ఉండేందుకు అనుమతి

Written By news on Monday, February 18, 2013 | 2/18/2013

ఎన్నికలు జరిగే జిల్లాల్లో షర్మిల, చంద్రబాబు ఉండేందుకు అనుమతి ఇస్తూ ఎన్నికల కోడ్ ను ఎలక్షన్ కమీషన్ సడలించింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ కేంద్రాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలో బస చేసేందుకు అనుమతి ఇచ్చింది. వీరిని పరిశీలించేందుకు జిల్లాస్థాయి అధికారిని నియమించారు.
Share this article :

0 comments: