తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్, టిడిపిలు ఒక ఒప్పందానికి ... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్, టిడిపిలు ఒక ఒప్పందానికి ...

తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్, టిడిపిలు ఒక ఒప్పందానికి ...

Written By news on Friday, February 8, 2013 | 2/08/2013

తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్, టిడిపిలు ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల నేతలు రహస్య మంతనాలు జరిపి డీసీసీబీ, డీసీఎంఎస్ పదవులపై ఒక అంగీకారానికి వచ్చారు. చెరో పదవి పొందేందుకు ఇరుపార్టీలు సహకరించుకోవాలని నిర్ణయించాయి. ఈ రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాల సంగతి అందరికీ తెలిసిందే. డీసీసీబీ చైర్మన్ పదవి టీడీపీ అభ్యర్థికి, డీసీఎంఎస్ పదవి కాంగ్రెస్‌ అభ్యర్థికి దక్కేలా ఇరుపార్టీ నేతలు ఒక అవగాహనకు వచ్చారు. ప్రధానంగా ఈ రెండు పార్టీలు జిల్లాలో వైఎస్‌ఆర్ సీపీని దెబ్బతీసేలా కుట్ర పన్నుతున్నాయని  పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
Share this article :

0 comments: