'అధికార దుర్వినియోగంతో గెలుపు' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'అధికార దుర్వినియోగంతో గెలుపు'

'అధికార దుర్వినియోగంతో గెలుపు'

Written By news on Friday, February 1, 2013 | 2/01/2013

 సహకార ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడి విజయం సాధించిందని వైఎస్‌ఆర్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులు బరిలోకి దిగకుండా కాంగ్రెస్ అడ్డుకుందని ఆయన శుక్రవారమిక్కడ విమర్శించారు. హైకమాండ్ దృష్టిలో పడేందుకే రైతుల బలం ఉందని చెప్పుకునేందుకే ఈ ఎన్నికలు నిర్వహించారని అన్నారు. షర్మిల పాదయాత్రను హృదయపూర్వకంగా స్వాగతించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని మేకపాటి అన్నారు.
Share this article :

0 comments: