నేటి షర్మిల పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేటి షర్మిల పాదయాత్ర

నేటి షర్మిల పాదయాత్ర

Written By news on Tuesday, February 19, 2013 | 2/19/2013

 వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం 71వ రోజు పాదయాత్ర ఈరోజు దామరచెర్ల గ్రామం నుంచి మొదలవుతుంది. ఈ రోజు ఆమె దామరచెర్ల, వీరభద్రాపురం, లారీయార్డ్, వడపల్లి గ్రామాలలో పాదయాత్ర చేస్తారు.
Share this article :

0 comments: