కాంగ్రెస్,టీడీపీల దుష్ప్రచారం: గోనె - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్,టీడీపీల దుష్ప్రచారం: గోనె

కాంగ్రెస్,టీడీపీల దుష్ప్రచారం: గోనె

Written By news on Tuesday, February 5, 2013 | 2/05/2013

సహకార ఫలితాలపై కాంగ్రెస్‌, టీడీపీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు అన్నారు. సహకార ఎన్నికల్లో వైఎస్ఆర్‌ సీపీ పోటీ చేయలేదని గోనె తెలిపారు. వాపును చూసి కాంగ్రెస్‌ బలుపుగా భ్రమ పడుతుందని గోనె ఎద్దేవా చేశారు. దమ్ముంటే వైఎస్ఆర్ సీపీకి మద్దతిచ్చిన తొమ్మిది మంది ఎమ్మెల్యేల స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించాలని గోనె డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: