ఇంతవరకు కొత్తగా ఇల్లు, పెన్షన్‌, రేషన్‌కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవని.... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ఇంతవరకు కొత్తగా ఇల్లు, పెన్షన్‌, రేషన్‌కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవని....

ఇంతవరకు కొత్తగా ఇల్లు, పెన్షన్‌, రేషన్‌కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవని....

Written By news on Wednesday, February 6, 2013 | 2/06/2013

ప్రస్తుతం దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం నడుస్తోందని వైఎస్ జగన్ సోదరి షర్మిల మండిపడ్డారు. గతంలో ప్రజా వ్యతిరేకతతో టీడీపీని తరిమికొట్టారని...ఇప్పుడు కాంగ్రెస్‌ను కూడా అదేవిధంగా తరిమికొట్టాలని ప్రజలకు షర్మిల పిలుపునిచ్చారు. జగనన్న సీఎం అయితే వడ్డీ లేకుండా మహిళలు, రైతులకు ఉచితంగా రుణాలిస్తారని షర్మిల తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు కొత్తగా ఇల్లు, పెన్షన్‌, రేషన్‌కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవని షర్మిల మండిపడ్డారు. 

మరో ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా శేరిగూడెంలో మహిళలతో రచ్చబండ కార్యక్రమాన్ని షర్మిల నిర్వహించించారు. నిత్యావసర ధరలు, కరెంట్‌ ఛార్జీలు, గ్యాస్‌ ధరలు పెంచారని రచ్చబండలో షర్మిలతో శేరిగూడెం మహిళలు తమ గోడు చెప్పుకున్నారు. 
Share this article :

0 comments: