హాలియాలో షర్మిలకు బ్రహ్మరథం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హాలియాలో షర్మిలకు బ్రహ్మరథం

హాలియాలో షర్మిలకు బ్రహ్మరథం

Written By news on Thursday, February 14, 2013 | 2/14/2013

మంత్రి జానారెడ్డి నియోజకవర్గంలో షర్మిల పాదయాత్రకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. హాలియా నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రకు జనం పోటెత్తారు. వైఎస్ఆర్, జగన్ నినాదాలతో హాలియా మార్మోగింది.
Share this article :

0 comments: