పిడుగురాళ్లలో షర్మిల రచ్చబండ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » పిడుగురాళ్లలో షర్మిల రచ్చబండ

పిడుగురాళ్లలో షర్మిల రచ్చబండ

Written By news on Thursday, February 28, 2013 | 2/28/2013

మరో ప్రస్థానం పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ సోదరి షర్మిల గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో రచ్చబండ నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేక చదువులు ఆగిపోతున్నాయంటూ విద్యార్థులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పాలకులు వైఎస్సార్ పథకాలకు తూట్లు పొడుస్తున్నారని షర్మిల అన్నారు. పేద విద్యార్థుల అభ్యున్నతిని వైఎస్సార్ కోరుకున్నారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వానికి మంచి చేయాలనే ఉద్దేశం లేదన్నారు
Share this article :

0 comments: