జనం గుండెలో జగనన్న. జగన్ కోసం- 280 రోజులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జనం గుండెలో జగనన్న. జగన్ కోసం- 280 రోజులు

జనం గుండెలో జగనన్న. జగన్ కోసం- 280 రోజులు

Written By news on Saturday, March 2, 2013 | 3/02/2013


ఓర్పురా జగనన్న - ఓదార్పురా జగనన్న
మార్పురా జగనన్న - ప్రజా తీర్పురా జగనన్న
నేతరా జగనన్న - ప్రాణదాతరా జగనన్న
తలరాతరా జగనన్న - జననేతరా జగనన్న ॥

ఓదార్పు యాత్రలో జన్మించాడు
జనంతో జగనన్న జీవించాడు
కష్టాలను ఇష్టంగా ప్రేమించాడు
మన గుండెల్లో కలకాలం కొలువయ్యాడు ॥

బాల్యాన్ని ముద్దాడి పులకించాడు
వృద్ధుల్ని కావులించి ఓదార్చాడు
మాట ఇచ్చినాడు మడమ తిప్పనోడు
నవ్వులతో జనం మనస్సు జయించాడు ॥

పండిచ్చిన తిన్నాడు
పాలిచ్చిన తాగాడు
పెరుగన్నం కలిపి పెడితె
కన్నబిడ్డలా జుర్రాడు ॥

రాజన్న బాటరా జగనన్న
విజయమ్మ మాటరా జగనన్న
షర్మిలమ్మ పాటరా జగనన్న
జనం గుండెలో కోటరా జగనన్న ॥

- అమృత, ఎస్.ఇ, నెల్లూరు
Share this article :

0 comments: