91వ రోజు యాత్ర ప్రారంభించిన షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 91వ రోజు యాత్ర ప్రారంభించిన షర్మిల

91వ రోజు యాత్ర ప్రారంభించిన షర్మిల

Written By news on Friday, March 15, 2013 | 3/15/2013

వైఎస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేటికి 91వ రోజుకు చేరింది. శుక్రవారం ఉదయం ఆమె గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి ప్రారంభించారు. చుట్టగుంట, శ్రీనివాస్ తోట 60 ఫీట్ రోడ్డు, నల్లచెరువు మెయిన్‌ రోడ్డు, ఎటుకూరు క్రాస్‌ రోడ్డు, జిన్నా టవర్‌ సెంటర్‌, మాయా బజార్‌, సంగడి కుంట మీదగా షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. ఈ రోజు 11.5 కిలో మీటర్ల మేర ఆమె నడుస్తారు.
Share this article :

0 comments: