ముగిసిన 99వ రోజు షర్మిల పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముగిసిన 99వ రోజు షర్మిల పాదయాత్ర

ముగిసిన 99వ రోజు షర్మిల పాదయాత్ర

Written By news on Saturday, March 23, 2013 | 3/23/2013

మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర 99వ రోజు మంగళగిరి నియోజకవర్గంలో రేవేంద్రపాడు వద్ద ముగిసింది. ఇప్పటి వరకు ఆమె 1,362.2 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేశారు.
Share this article :

0 comments: