9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నోటీసులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నోటీసులు

9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నోటీసులు

Written By news on Saturday, March 30, 2013 | 3/30/2013

 విప్ ధిక్కరించిన 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు శాసనసభాపతి నోటీసులు జారీ చేశారు. వారంలోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. సిఎల్ పి ఫిర్యాదు మేరకు శాసనసభాపతి ఈ చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, సుజయ కృష్ణ రంగారావు, ఆళ్ల నాని, ద్వారంపూడి, జోగి రమేష్, మద్దాల రాజేష్, శివప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, పేర్ని నానిలకు నోటీసులు పంపారు.
Share this article :

0 comments: