వైఎస్ కుటుంబానికి అండగా ఉంటా. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ కుటుంబానికి అండగా ఉంటా.

వైఎస్ కుటుంబానికి అండగా ఉంటా.

Written By news on Thursday, March 28, 2013 | 3/28/2013

తన రాజకీయ గురువు వైఎస్‌ఆర్‌ అని ఎమ్మెల్యే పెడన జోగి రమేష్ అన్నారు. అవిశ్వాసం సందర్భంగా తన ఆత్మసాక్షిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేశానని చెప్పారు. చంచల్ గూడ జైల్లో జగన్ ను ఆయన కలిశారు. తర్వాత విలేకరులతో మాట్లాడుతూ... కష్టాల్లో, బాధల్లో ఉన్న వైఎస్ కుటుంబానికి అండగా ఉంటానని రమేష్ చెప్పారు. ప్రతిపక్ష టీడీపీ, అధికార కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఇకపై వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో పనిచేస్తానని అన్నారు
Share this article :

0 comments: