పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ

పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ

Written By news on Thursday, March 14, 2013 | 3/14/2013

హైదరాబాద్ : కృష్ణాజిల్లాలో షర్మిల చేపట్టనున్న మరోప్రజాప్రస్థానం పాదయాత్ర పోస్టర్‌ను పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ గురువారం విడుదల చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తల కోలాహలం మధ్య లోటస్‌పాండ్‌లో ఆమె పాదయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రస్తుతం గుంటూరుజిల్లాలో కొనసాగుతున్న మరోప్రజాప్రస్థానం మరికొద్దిరోజుల్లో కృష్ణాజిల్లాలోకి ప్రవేశించనుంది. ఇదే కార్యక్రమంలో రాజమండ్రి రూరల్‌ కాంగ్రెస్ నేత ఆకుల వీర్రాజు, మాజీ కార్పోరేటర్‌ శ్రీనివాసులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు


Share this article :

0 comments: