వైఎస్సార్ సీఎల్పీ సమావేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీఎల్పీ సమావేశం

వైఎస్సార్ సీఎల్పీ సమావేశం

Written By news on Monday, March 4, 2013 | 3/04/2013

బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభా పక్షం సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది. పార్టీ సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానంపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అనుసరిస్తున్న తీరుపైనా ఈ సమావేశంలో చర్చిస్తామని పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు
Share this article :

0 comments: