వైఎస్సార్ సీపీలో చేరిన బలిరెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీలో చేరిన బలిరెడ్డి

వైఎస్సార్ సీపీలో చేరిన బలిరెడ్డి

Written By ysrcongress on Monday, March 18, 2013 | 3/18/2013

విశాఖపట్టణం జిల్లాకు చెందిన సత్యారావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతమాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్‌పాండ్‌లో జరిగిన కార్యక్రమంలో వైఎస్‌ విజయమ్మ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Share this article :

0 comments: