'రాజకీయాల్లో లోకేష్‌ పిల్లకాకి' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'రాజకీయాల్లో లోకేష్‌ పిల్లకాకి'

'రాజకీయాల్లో లోకేష్‌ పిల్లకాకి'

Written By news on Friday, March 8, 2013 | 3/08/2013

రాజకీయాల్లో నారా లోకేష్‌ పిల్లకాకి లాంటివాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు అన్నారు. వస్తున్నా మీ కోసం అంటూ తల్లికాకికి పిల్లకాకి తోడైందని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ రెండుసార్లు ప్రజల చేత తిరస్కరించబడిందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని రుద్రరాజు అన్నారు.

కాంగ్రెస్‌ను కంటికి రెప్పలా కాపాడుతుంది చంద్రబాబేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. టీడీపీ అవిశ్వాసం తీర్మానం పెడితే టీఆర్ఎస్ మద్దతిస్తుందని హరీష్‌రావు తెలిపారు. 

Share this article :

0 comments: