చావెజ్ మరణం తీరని లోటు : విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చావెజ్ మరణం తీరని లోటు : విజయమ్మ

చావెజ్ మరణం తీరని లోటు : విజయమ్మ

Written By news on Thursday, March 7, 2013 | 3/07/2013

చావెజ్ మరణం తీరనిలోటని, ఆయన మరణంతో ప్రపంచ సంక్షేమ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం ముగిసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పేర్కొన్నారు. చావెజ్ మృతి పట్ల ఆమె ఓ ప్రకటనలో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: