'ప్రజల జీవితాల్లో రంగులు వెల్లివిరియాలి ' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'ప్రజల జీవితాల్లో రంగులు వెల్లివిరియాలి '

'ప్రజల జీవితాల్లో రంగులు వెల్లివిరియాలి '

Written By news on Wednesday, March 27, 2013 | 3/27/2013

వసంతానికి స్వాగతం పలికే హోలి పండగతో రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో రంగులు వెల్లి విరియాలని ఆకాంక్షిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా జరుపుకొనే రంగుల పండగ హోలి అని ఆమె అభివర్ణించారు. దేశంలోని విభిన్న సంసృ్కతుల విలక్షణ సమ్మేళనాన్ని హోలి గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలంతా స్నేహ, సౌభ్రాతృత్వాలతో హోలి జరుపుకోవాలని ఆకాంక్షించారు. 
Share this article :

0 comments: