జనసంద్రమైన షర్మిల సభ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జనసంద్రమైన షర్మిల సభ

జనసంద్రమైన షర్మిల సభ

Written By news on Sunday, March 17, 2013 | 3/17/2013

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. షర్మిల ప్రసంగించే వేదిక ప్రాంతమంతా జనసంద్రంగా కనిపించింది. చేబ్రోలు జరిగే సభకు పార్టీ నాయకుల, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. 
Share this article :

0 comments: