జగన్ కు సహకరిస్తా: మాజీ ఎమ్మెల్యే పాయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ కు సహకరిస్తా: మాజీ ఎమ్మెల్యే పాయం

జగన్ కు సహకరిస్తా: మాజీ ఎమ్మెల్యే పాయం

Written By news on Tuesday, March 19, 2013 | 3/19/2013

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని టిడిపి, కాంగ్రెస్ పార్టీలు కుట్రపూరితంగా కేసులలో ఇరికించాయని సిపిఐ మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఈరోజు ఆయన జగన్ను కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు జగన్ను తప్పకుండా సీఎంను చేస్తారన్నారు. తాను అన్ని విధాల జగన్కు సహకరిస్తానని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన నియోజకవర్గాన్ని వైఎస్ అన్ని విధాల ఆదుకున్నారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయని చెప్పారు. అవిశ్వాస తీర్మానికి మద్దతివ్వకుండా టీడీపీ ప్రజలను మోసం చేసిందన్నారు 
Share this article :

0 comments: