సర్వే సత్యనారాయణ దిష్టిబొమ్మ దగ్ధం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సర్వే సత్యనారాయణ దిష్టిబొమ్మ దగ్ధం

సర్వే సత్యనారాయణ దిష్టిబొమ్మ దగ్ధం

Written By news on Monday, March 25, 2013 | 3/25/2013

వైఎస్ఆర్‌పై చేసిన కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కంటోన్మెంట్ వైఎస్‌ఆర్ సీపీ నేత జంపన ప్రతాప్‌ డిమాండ్ చేశారు. సర్వే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సర్వే సత్యనారాయణకు దమ్ముంటే రాజీనామా చేసి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. 

మరోపైపు వైఎస్ఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సర్వే సత్యనారాయణ దిష్టిబొమ్మను సికింద్రాబాద్ ప్యారడైజ్ సర్కిల్ వైఎస్‌ఆర్‌సీపీ నేత శీలం ప్రభాకర్, కార్యకర్తలు దహనం చేశారు.
Share this article :

0 comments: