బుడంపాడు నుంచి షర్మిల పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బుడంపాడు నుంచి షర్మిల పాదయాత్ర

బుడంపాడు నుంచి షర్మిల పాదయాత్ర

Written By news on Saturday, March 16, 2013 | 3/16/2013

వైఎస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేటికి 92వ రోజుకు చేరింది. శనివారం ఉదయం ఆమె ప్రత్తిపాడు నియోజకవర్గం బుడంపాడు నుంచి యాత్రను ప్రారంభించారు. నారాకోడూరు... వేజెండ్ల మీదగా షర్మిల పాదయాత్ర చేస్తారు. మొత్తం 14.2 కిలోమీటర్ల పాటు నేడు ఆమె పాదయాత్ర కొనసాగనుంది.
Share this article :

0 comments: