వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆదిరెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆదిరెడ్డి

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆదిరెడ్డి

Written By news on Wednesday, March 6, 2013 | 3/06/2013

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన బీసీ నేత ఆదిరెడ్డి అప్పారావు పేరు ఖరారయింది. బీసీలకు సముచితస్థానం ఇవ్వాలనే లక్ష్యంతో వైఎస్‌ఆర్ సీపీ ఆయనను ఎంపిక చేసింది. ఈనెల 9న అప్పారావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా, పార్టీ ఎమ్మెల్యేలతో సహా అప్పారావు వైఎస్‌ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కలిశారు. ఎమ్మెల్యేల కేటగిరీలో వైఎస్ఆర్‌ సీపీ తరఫున ఆయన బరిలో ఉంటారు.
Share this article :

0 comments: