షర్మిల మరో ప్రజాప్రస్థానం నేడు సాగేదిలా... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షర్మిల మరో ప్రజాప్రస్థానం నేడు సాగేదిలా...

షర్మిల మరో ప్రజాప్రస్థానం నేడు సాగేదిలా...

Written By news on Thursday, March 7, 2013 | 3/07/2013

మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర గురువారం నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో సాగనుందని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఆ పార్టీ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. బసచేసిన ప్రాంతం నుంచి గురువారం ఉదయం బయలు దేరి నరసరావుపేట నియోజకవర్గంలోని జొన్నలగడ్డ చేరుకుని అక్కడినుంచి భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. అనంతరం చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని సాతులూరు, చందవరం మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.

పర్యటించే ప్రాంతాలు
నరసరావుపేట నియోజకవర్గం: జొన్నలగడ్డ
చిలకలూరిపేట నియోజకవర్గం: సాతులూరు, చందవరం
Share this article :

0 comments: