జగన్‌ను కలిసిన జంపన ప్రతాప్‌ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌ను కలిసిన జంపన ప్రతాప్‌

జగన్‌ను కలిసిన జంపన ప్రతాప్‌

Written By news on Friday, March 8, 2013 | 3/08/2013

 కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చంచల్ గూడ జైల్లో కలిశారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ మర్యాదపూర్వకంగా జగన్ ను కలిసినట్లు జంపన ప్రతాప్ తెలిపారు
Share this article :

0 comments: