వైఎస్ఆర్ సీపీలో చేరిన మువ్వ ఆనంద్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీలో చేరిన మువ్వ ఆనంద్

వైఎస్ఆర్ సీపీలో చేరిన మువ్వ ఆనంద్

Written By ysrcongress on Friday, March 22, 2013 | 3/22/2013

ఏలూరుకు చెందిన పారిశ్రామిక వేత్త మువ్వ ఆనంద్ శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో శుక్రవారం ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.
Share this article :

0 comments: