కిరణ్ సర్కార్ కు చంద్రబాబు అండ: హరీష్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కిరణ్ సర్కార్ కు చంద్రబాబు అండ: హరీష్

కిరణ్ సర్కార్ కు చంద్రబాబు అండ: హరీష్

Written By news on Tuesday, March 12, 2013 | 3/12/2013

కిరణ్‌ సర్కార్‌ను చంద్రబాబు కంటికి రెప్పలా కాపాడుతున్నారని టీఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకపోవడంతో చంద్రబాబు బుద్ధి బయటపడిందని హరీష్‌రావు అన్నారు. చంద్రబాబు పాదయాత్ర అంతా బూటకమని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని హరీష్‌రావు అన్నారు. 
Share this article :

0 comments: