నేడు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవం

నేడు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవం

Written By news on Friday, March 8, 2013 | 3/08/2013

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి తెలిపారు. ఉదయం పదిన్నర గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొంటారని చెప్పారు. 
Share this article :

0 comments: