విజయమ్మను కలిసిన వస్త్రవ్యాపారులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయమ్మను కలిసిన వస్త్రవ్యాపారులు

విజయమ్మను కలిసిన వస్త్రవ్యాపారులు

Written By news on Thursday, March 14, 2013 | 3/14/2013

వస్త్రవ్యాపారుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హామీయిచ్చారు. వ్యాట్‌పై చేస్తున్న సమ్మెకు మద్దతివ్వాలని కోరుతూ విజయమ్మను వస్త్రవ్యాపారులు కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆమెకు వివరించారు.
Share this article :

0 comments: