పాదయాత్రతో అసెంబ్లీకి వైస్సార్సీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పాదయాత్రతో అసెంబ్లీకి వైస్సార్సీపీ

పాదయాత్రతో అసెంబ్లీకి వైస్సార్సీపీ

Written By news on Tuesday, March 12, 2013 | 3/12/2013

పంజగుట్ట వద్దనున్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించి వైఎస్ విజయమ్మ, ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అక్కడి నుంచి గన్ పార్క్ చేరుకుంటారు. గన్ పార్క్ నుంచి పాదయాత్రగా వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి సమావేశాలకు హాజరుకానున్నారు. 
Share this article :

0 comments: