సిబిఐ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సిబిఐ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలేదు

సిబిఐ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలేదు

Written By news on Saturday, March 23, 2013 | 3/23/2013

కేంద్రంలో సీబీఐ, రాష్ట్రంలో సీబీసీఐడీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాలే లేవని, ఆ రెండింటి చలవతోనే ఈ ప్రభుత్వాలు బతికి బట్టకడుతున్నాయని టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అయినా, మరెవరైనా సరే మూడు నెలల్లో చార్జిషీట్ దాఖలు వేయాలన్నారు. అలా ఛార్జి షీట్ దాఖలు చేయకపోతే సీబీఐ అధికారదుర్వినియోగానికి పాల్పడినట్లేన్నారు.
Share this article :

0 comments: