వైఎస్‌ఆర్‌ సీపీలో 10వేల మంది చేరిక - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్‌ఆర్‌ సీపీలో 10వేల మంది చేరిక

వైఎస్‌ఆర్‌ సీపీలో 10వేల మంది చేరిక

Written By news on Saturday, April 27, 2013 | 4/27/2013

విజయనగరం: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. బలిజపేటలోని 20 గ్రామాలకు చెందిన 10వేల మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్‌ఆర్‌ సీపీలో చేరారు. వీరిని అంబటి రాంబాబు, పెన్మత్స సాంబశివరాజు, సుజయ్‌కృష్ణ రంగారావు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.




 - See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=587933&Categoryid=14&subcatid=0#sthash.A6tQXBi8.dpuf
Share this article :

0 comments: