ముగిసిన షర్మిల 131వరోజు పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముగిసిన షర్మిల 131వరోజు పాదయాత్ర

ముగిసిన షర్మిల 131వరోజు పాదయాత్ర

Written By news on Thursday, April 25, 2013 | 4/25/2013

ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న షర్మిల 131వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆటోనగర్ వద్ద ముగిసింది. పాలేరు నియోజకవర్గం ఆటో నగర్‌లో షర్మిల బస చేయనున్నారు. ఉదయం ముదిగొండ మండలం గోకినేపల్లి శివారు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఖమ్మం సమీపంలోని ఆటోనగర్ వరకు 13.7 కిలోమీటర్లు కొనసాగింది. వెంకటాపురం, ముదిగొండ, వెంకటగిరి క్రాస్‌రోడ్, గుర్రాలపాడు, సూర్యాపేట క్రాస్‌రోడ్ మీదుగా ఆటోనగర్ వరకు పాదయాత్ర జరిగిందని కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. 
Share this article :

0 comments: