22 నుంచి ఖమ్మం జిల్లాలో షర్మిల పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 22 నుంచి ఖమ్మం జిల్లాలో షర్మిల పాదయాత్ర

22 నుంచి ఖమ్మం జిల్లాలో షర్మిల పాదయాత్ర

Written By news on Wednesday, April 17, 2013 | 4/17/2013

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల మరో ప్రజాప్రస్తానం పాదయాత్ర ఈ నెల 22 నుంచి ఖమ్మం జిల్లాలో చేస్తారు. ఆ జిల్లాలోని 8 నియోజకవర్గాలలో ఆమె నడుస్తారు. ఖమ్మం జిల్లాలో 200 కిలో మీటర్ల మేర షర్మిల పాదయాత్ర చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల కన్వీనర్ తలశిల రఘురాం చెప్పారు
Share this article :

0 comments: