రంగారెడ్డి జిల్లాలో 27న విజయమ్మ పర్యటన! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రంగారెడ్డి జిల్లాలో 27న విజయమ్మ పర్యటన!

రంగారెడ్డి జిల్లాలో 27న విజయమ్మ పర్యటన!

Written By news on Tuesday, April 23, 2013 | 4/23/2013

27న జిల్లాలో వైఎస్ విజయమ్మ పర్యటన ఏర్పాట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. చేవెళ్లలో రచ్చబండ కార్యక్రమంలో విజయమ్మ పాల్గొననున్నారు. జిల్లాలో జరిగే పర్యటన ఏర్పాట్లను పరిశీలించినట్టు వైఎస్‌ఆర్ సీపీ నేతలు జనార్దన్‌రెడ్డి, అమృతాసాగర్ తెలిపారు.
Share this article :

0 comments: