విజయమ్మ ఆలోచనే ఆరోగ్యశ్రీ: కొణతాల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయమ్మ ఆలోచనే ఆరోగ్యశ్రీ: కొణతాల

విజయమ్మ ఆలోచనే ఆరోగ్యశ్రీ: కొణతాల

Written By news on Friday, April 19, 2013 | 4/19/2013

విశాఖపట్నం: చారిత్రాత్మకమైన ఆరోగ్యశ్రీ పథకం ఆలోచన వైఎస్ విజయమ్మదేనని వైఎస్ఆర్ సీపీ నేత కొణతాల రామకృష్ణ చెప్పారు. పెందుర్తి మండలం కొలగానిపాలెంలో ఆయన రామాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు పడుతున్న కష్టాలను చూసి వారికి ఇలాంటి పథకాలు మేలని విజయమ్మ వైఎస్‌ఆర్‌కు సలహా ఇచ్చారన్నారు.
Share this article :

0 comments: