వైఎస్‌ఆర్‌ స్మృతివనానికి విద్యుత్‌ నిలిపివేత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్‌ఆర్‌ స్మృతివనానికి విద్యుత్‌ నిలిపివేత

వైఎస్‌ఆర్‌ స్మృతివనానికి విద్యుత్‌ నిలిపివేత

Written By news on Saturday, April 27, 2013 | 4/27/2013

నల్లకాలువ: కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం నల్లకాలువలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతి వనానికి అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. బిల్లు చెల్లించలేదన్న ఏకైక కారణంతో విద్యుత్ సరఫరా ఆపేశారు. అధికారుల తీరుపై వైఎస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Share this article :

0 comments: