జగన్ ను కలిసిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ను కలిసిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

జగన్ ను కలిసిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

Written By news on Tuesday, April 23, 2013 | 4/23/2013

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం చంచలగూడ జైల్లో పలువురు నేతలు కలిశారు. ఆయనను కలిసినవారిలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 
Share this article :

0 comments: