షర్మిల పాదయాత్ర అభినందనీయం: ప్రసాదరాజు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షర్మిల పాదయాత్ర అభినందనీయం: ప్రసాదరాజు

షర్మిల పాదయాత్ర అభినందనీయం: ప్రసాదరాజు

Written By news on Wednesday, April 3, 2013 | 4/03/2013

షర్మిల 1500 కి.మీ పాదయాత్ర చేయడం అభినందనీయమని వైఎస్‌ఆర్‌సీపీ నేత ముదునూరి ప్రసాదరాజు అన్నారు. ఓ మహిళ 1500 కిలోమీటర్లు నడవడం ప్రపంచ రికార్డు అని ఆయన అన్నారు. సర్‌చార్జీల పేరుతో ప్రజలపై 6500 కోట్ల వసూలు చేయడం దారుణమని ప్రసాదరాజు మండిపడ్డారు. 
Share this article :

0 comments: