జగన్ ను ఎవరూ అడ్డుకోలేరు: నల్లా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ను ఎవరూ అడ్డుకోలేరు: నల్లా

జగన్ ను ఎవరూ అడ్డుకోలేరు: నల్లా

Written By news on Thursday, April 18, 2013 | 4/18/2013

ప్రజాదరణ గల జగన్‌ను ఎవరూ అడ్డుకోలేరని వైఎస్‌ఆర్ సీపీ నేత నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. ఎల్లో మీడియాను అడ్డంపెట్టుకోని జగన్ ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్రపన్నుతున్నారని ఆయన ఆరోపించారు. సర్వేల పేరుతో టీడీపీ-కాంగ్రెస్‌లు కలిసి దొంగనాటకాలాడుతున్నాయన్నారు. 
Share this article :

0 comments: