నేడు పాదయాత్ర సాగేదిలా.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు పాదయాత్ర సాగేదిలా..

నేడు పాదయాత్ర సాగేదిలా..

Written By news on Thursday, April 25, 2013 | 4/25/2013

రాజన్న తనయ... జగనన్న సోదరి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిలమ్మ చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర జిల్లాలో నాలుగో రోజు గురువారం ఇలా సాగనుంది. ముదిగొండ మండలం గోకినేపల్లి శివారు నుంచి పాదయాత్ర ప్రారంభమై ఖమ్మం సమీపంలోని ఆటోనగర్ వరకు 13.7 కిలోమీటర్లు కొనసాగుతుంది. వెంకటాపురం, ముదిగొండ, వెంకటగిరి క్రాస్‌రోడ్, గుర్రాలపాడు, సూర్యాపేట క్రాస్‌రోడ్ మీదుగా ఆటోనగర్ వరకు పాదయాత్ర చేస్తారని కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. 
Share this article :

0 comments: