నేడు షర్మిల పాదయాత్ర సాగేదిలా.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు షర్మిల పాదయాత్ర సాగేదిలా..

నేడు షర్మిల పాదయాత్ర సాగేదిలా..

Written By news on Saturday, April 27, 2013 | 4/27/2013

 వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర జిల్లాలో ఆరోరోజు 13.3 కిలోమీటర్లు సాగనుందనిపాదయాత్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. ఉదయం మమత మెడికల్ కళాశాల నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర మమత సెంటర్, ఇల్లెందు క్రాస్‌రోడ్, ఖానాపురం, కైకొండాయిగూడెం క్రాస్‌రోడ్, బల్లెపల్లి మీదుగా శివాయిగూడెం క్రాస్ రోడ్ వరకు సాగుతుందన్నారు. ఇక్కడ బసచేయనున్నట్లు పేర్కొన్నారు.
Share this article :

0 comments: