షర్మిల పాదయాత్ర నేడు సాగేదిలా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షర్మిల పాదయాత్ర నేడు సాగేదిలా

షర్మిల పాదయాత్ర నేడు సాగేదిలా

Written By news on Sunday, April 28, 2013 | 4/28/2013

ఖమ్మం: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరోప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం 13.4 కిలోమీటర్లు సాగనుందని పాదయాత్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. ఉదయం ఖమ్మం అర్బన్ మండలం శివాయిగూడెం శివారు నుంచి ప్రారంభమై మంచుకొండ, బూడిదంపాడు, రాంరెడ్డినగర్, కామేపల్లి మండలం పండితాపురం, ముచ్చెర్ల క్రాస్ రోడ్ నుంచి ముచ్చెర్ల వరకు సాగనుందని వివరించారు. ముచ్చెర్ల వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో బస చేయనున్నారని పేర్కొన్నారు.
Share this article :

0 comments: