రేపటి షర్మిల పాదయాత్రకు విరామం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపటి షర్మిల పాదయాత్రకు విరామం

రేపటి షర్మిల పాదయాత్రకు విరామం

Written By news on Sunday, April 28, 2013 | 4/28/2013

ఖమ్మం: షర్మిల ఎడమకాలి మడమనొప్పి కారణంగా పాదయాత్రకు బ్రేక్‌ పడింది. మధ్యాహ్నం షర్మిల ఎడమకాలి మడమ బెణికిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. కాలినొప్పితోనే ఇప్పటిదాకా షర్మిల పాదయాత్ర కొనసాగించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తలశిల రఘురాం తెలిపారు. విశ్రాంతి తీసుకోవాలనే వైద్యుల సూచన మేరకు పాదయాత్రను సోమవారం నిలిపివేసినట్టు తలశిల రఘురాం వెల్లడించారు. 
Share this article :

0 comments: