జగన్ సీఎం అవటం ఖాయం: గోనె - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ సీఎం అవటం ఖాయం: గోనె

జగన్ సీఎం అవటం ఖాయం: గోనె

Written By news on Wednesday, April 24, 2013 | 4/24/2013

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం ఖాయమని ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు జోస్యం చెప్పారు. సర్వేలన్నీ ఎప్పుడూ నిజమే అయ్యాయని ఆయన బుధవారమిక్కడ అన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, మరో తొమ్మిదేళ్లు ప్రతిపక్ష నేతగా చంద్రబాబునాయుడు ఇక ఆ రికార్డుకే పరిమితం అయ్యారని గోనె ఎద్దేవా చేశారు. ఎన్నికలంటే కాంగ్రెస్ భయపడుతోందని, చివరకు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించలేకపోతుందని ఆయన విమర్శించారు
Share this article :

0 comments: