తెనాలి వెళ్లనున్న విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెనాలి వెళ్లనున్న విజయమ్మ

తెనాలి వెళ్లనున్న విజయమ్మ

Written By news on Friday, April 12, 2013 | 4/12/2013

విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుంటూరు జిల్లా తెనాలి వెళ్లనున్నారు. అక్కడ సునీల కుటుంబాన్ని ఆమె పరామర్శిస్తారు. కూతురిని వేధిస్తున్న తాగుబోతు యువకులను అడ్డుకున్న తల్లి సునీలను వారు తోసివేయడంతో, ఆమె లారీ కిందపడి మృతి చెందిన విషయం తెలిసిందే


Share this article :

0 comments: